Current Date: 07 Oct, 2024

చీకట్లో నడక

చీకట్లో నడక  గిరి ప్రదర్శన లో పాల్గొన్న భక్తులు ఇక్కట్ల పాలయ్యారు. జాతీయ రహదారి పై అధికారులు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదు. పైగా బారికేడ్ లు ఇరుకుగా వుండడం తో భక్తులు ఇబ్బంది పడ్డారు.

Share