Current Date: 25 Nov, 2024

ఢిల్లీలో మరో భారీ ఫైర్ యాక్సిడెంట్

ఢిల్లీలోని చిన్న పిల్లల ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో అప్పుడే పుట్టిన ఏడుగురు శిశువులు సజీవ దహనం అయ్యారు. మరికొంతమంది చిన్నారులను ఫైర్ సిబ్బంది వచ్చి రక్షించడంతో మృతుల సంఖ్య భారీగా పెరగకుండా అడ్డుకున్నారు. కొందరు చిన్నారులు గాయపడ్డారని.. వారి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.