Current Date: 26 Jul, 2026

దసరా నుండి విశాఖ -బెంగుళూరు వందేభరత్?

విశాఖపట్నం - బెంగుళూరు వందే భారత్ స్లీపర్ ట్రైన్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. విజయవాడ మీదుగా ప్రయాణం చేయనున్న ఈ రైలు రాక పోకల వివరాలు తెలియాల్సి వుంది. దసరా సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడ వచ్చు.

Share