పీపుల్స్ పల్స్ మూడ్ సర్వేలో వెల్లడి :90 అసెంబ్లీ స్థానాలున్న హరియాణాలో మెజార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు : పీపుల్స్ పల్స్
*మూడ్ సర్వే అంచనాల ప్రకారం రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ కు స్వల్ప మొగ్గు కనిపిస్తుంది : పీపుల్స్ పల్స్ *కాంగ్రెస్ పార్టీ 43 నుండి 48 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి : పీపుల్స్ పల్స్ *గత ఎన్నికల్లో కాంగ్రెస్ 28% ఓట్లతో 31 స్థానాల్లో గెలిచింది : పీపుల్స్ పల్స్
*బీజేపీ 34 నుండి 39 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి : పీపుల్స్ పల్స్ *గత ఎన్నికల్లో బీజేపీ 36% ఓట్లతో 40 స్థానాల్లో గెలిచింది : పీపుల్స్ పల్స్
*ఇతరులు (జేజేపీ, ఐఎన్ఎల్డి - బీఎస్పీ, ఆప్, ఇండిపెండెంట్లు కలిపి) 3 నుండి 8 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి : పీపుల్స్ పల్స్ *ముఖ్యమంత్రి ఎవరుండాలని అని ఓటర్లను ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా వైపు 40 శాతం మంది మొగ్గు చూపగా, సిట్టింగ్ బీజేపీ ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీకి 30 శాతం మద్దతే లభించింది. ఇద్దరి మధ్య తేడా పది శాతం ఉంది : పీపుల్స్ పల్స్ *సుమారు 15 స్థానాల్లో తీవ్ర పోటీ ఉండే అవకాశాలున్నాయి. ఈ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక కీలకపాత్ర పోషించనుంది : పీపుల్స్ పల్స్ *మూడ్ సర్వే అంచనాల ప్రకారం కాంగ్రెస్ 44%, బీజేపీ 41%, జేజేపీ 2%, ఐఎన్ఎల్డి - బీఎస్పీ కూటమి 3%, ఆప్ 1%, ఇతరులు 9% ఓట్లు పొందే
Share