Current Date: 06 Oct, 2024

నాన్నాఏమిచ్చి రుణం తీర్చుకోగలం!

కుటుంబ భారాన్నంతటినీ మోసే నాన్నకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలంఈ ప్రపంచానికి మనల్ని పరిచయం చేసేది తల్లయితేఈ సమాజానికి పరిచయం చేసేది మాత్రం తండ్రే. అందుకేనాన్నా నీ మనసే వెన్నఅన్నాడో సినీ కవి. ఫాదర్స్‌ డే సందర్భంగా మన్యం పార్వతీపురం జిల్లా నాగూరు మండలానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు పీపీ నాయుడు మాస్టారుతండ్రి గొప్పతనాన్ని ప్రతిబింభిస్తూ గీసిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది.

Share