Current Date: 05 Oct, 2024

తోబ తోబ' ట్రెండ్ మహిళ సూపర్ డాన్స్

సోషల్ మీడియాలో 'తోబ తోబ' పాటకు చేసిన డాన్స్ రీల్స్ ప్రస్తుతం చర్చగా మారాయి. విక్కీ కౌశల్ నటించిన 'బ్యాడ్ న్యూజ్' సినిమాకు చెందిన ఈ పాటకు, చీరలో ఉన్న ఓ మహిళ అద్భుతంగా డాన్స్ చేశారు. ఆమె నృత్యం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది, ఆమెకు నెటిజన్లు ప్రశంసలు అందిస్తున్నారు. ఈ డాన్స్ టాలెంట్ అందరి సొంతమని అభిప్రాయపడుతున్నారు.

Share