Current Date: 26 Nov, 2024

To grow as a heroine, you must compromise: Ramya Krishna

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే కచ్చితంగా దర్శక, నిర్మాత, హీరోల కోరిక తీర్చాల్సిందే అని సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తేల్చి చెప్పింది. వారి పడకగదిలోకి వెళ్లాల్సిందే..అని అప్పుడే ఛాన్సులు వస్తాయని తెలిపి షాక్ ఇచ్చింది

హీరోయిన్ కావాలంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వక తప్పదని రమ్యకృష్ణ తెలిపింది. ఎక్కడో ఒక చోటు మగవాళ్లకు లొంగిపోవాల్సిందే అని.. ఒకవేళ అలా చేయకపోతే కెరీర్ ముందుకు సాగదని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదని చెప్పుకొచ్చింది. అందుకే కొన్ని కొన్ని సార్లు కొంతమంది దగ్గర లొంగి పోవాల్సి వస్తుంది అంటూ రమ్యకృష్ణ తెలిపింది.

1990ల్లో స్టార్ హీరోయిన్‌గా రమ్యకృష్ణ ఓ వెలుగు వెలిగారు. అగ్ర హీరోలందరితో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఆ రోజుల్లోనే బికిని ధరించి రమ్యకృష్ణ పెద్ద సంచలనమే సృష్టించింది. తెలుగు సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. రెండో ఇన్నింగ్స్‌లో బాహుబలి సినిమాలో తల్లిగా నటించి అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగారు. తల్లి క్యారెక్టర్‌లో ఎవరు బాగా చేస్తారు అంటే ఠక్కుమని గుర్తు వచ్చేలా బాహుబలితో పాటు లైగర్ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.