Current Date: 27 Nov, 2024

పవన్ కళ్యాణ్ తొలి సంతకం

పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి,  నివాసి సంక్షేమ సంఘం , పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, అటవీ శాఖా మంత్రిగా పవన్ కళ్యాణ్ భాద్యతలు భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రెండు ఫైల్ పై సంతకం చేశారు. ఉపాది హామీ పథకానికి ఉద్యానవన పనులను సందానించి నిధులు మంజూరు పై తొలి సంతకం, గిరిజన గ్రామాల్లో పంచాయితీ భవనాల నిర్మాణం పై రెండో సంతకం చేశారు.

Share