Current Date: 06 Oct, 2024

సీఎం చంద్రబాబు చేసే తొలి సంతకాలు ఇవే!

ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సాయంత్రం మెగా డిఎస్సీ పై తొలి సంతకం చేయనున్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఈ హామీ ని నెరవేర్చే ఈ ఫైల్ పైనే తొలిసంతకం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే వైసీపీ అభాసుపాలైన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని నిలువరించే ఫైల్ పై చేయనున్నారని తెలిసింది. అలాగే సామాజిక పెన్షన్  నాలుగు వేల రూపాయలు చేస్తూ మూడో సంతకం, అన్నా కాంటీన్ ల పునరుద్దరణ పై నాల్గవ సంతకం ఉంటుంది.

Share