Current Date: 26 Nov, 2024

జైల్లో చదువుకోడానికి ఆ తొమ్మిది పుస్తకాలూ కావాలి కోర్ట్ ను కోరిన కవిత

లిక్కర్‌ కేసులో కవిత పాత్రపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 21 వరకు కవిత సీబీఐ జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కోర్టును కోరిన కవిత కవిత విజ్ఞప్తిని అంగీకరించిన…