ప్రభుత్వం నూతనంగా ప్రారంభించనున్న బీచ్ షాక్ బార్ ల లో మహిళలకూ ప్రవేశం ఉంటుంది.ప్రభుత్వం విడుదల చేసిన జీ వో ఎమ్మెస్ నెంబర్ 363 ఈ విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఈ బీచ్ షాక్స్ బార్లలో పురుషులతో పాటు ప్రత్యేకంగా మహిళలకు కూడా టాయిలెట్స్,వాష్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని లైసెన్స్ గ్రాంట్ నియమాల్లో నిర్దేశించింది. అంటే ఈ బార్ల లో ప్రవేశానికి మహిళలకు నిషేధం లేనట్టే..