Current Date: 18 Jun, 2026

వైరల్ అయిన కేజీహెచ్ మహిళా డాక్టర్ భర్త ఆడియో

ఆంధ్ర మెడికల్ కళాశాల పరిధిలో ని కేజీహెచ్ జనరల్ సర్జరీ విభాగం మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఇందులో పని చేస్తున్న మహిళా అసోసియేట్ ప్రొఫెసర్ పట్ల అసభ్యకరంగా మాట్లాడడాన్ని ఆక్షేపిస్తూ ఆమె భర్త డాక్టర్స్ గ్రూపులో పెట్టిన ఆడియో మెసేజ్ ఇప్పుడు బయటకు వచ్చింది. పీజీ విద్యార్థుల నుంచి డబ్బులు ఎలా గుంజుతున్నారో కూడా బయట పెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.