Current Date: 09 Oct, 2024

అన్న క్యాంటీన్ లో చిల్లర సరసం

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అంకుశం సినిమా సీన్ రిపీట్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. రాజాం అన్న క్యాంటీన్ వద్ద భోజనం చేయడానికి ఓ మహిళ వచ్చింది. ఆమెతో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన సదరు మహిళ నడిరోడ్డుపై అతడిని చితకబాదింది. నడి వీధుల్లో చొక్కా పట్టుకుని కొట్టుకుంటూ స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లింది.

Share