Current Date: 06 Jul, 2024

పోలీస్ పవర్ చూపించాడు...

సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ సూపర్ హిట్ పోలీసులు ఉంటారని ఓ వ్యక్తి నిరూపించారు. ఒక దానిపైన మరొకటి 3 ఇటుకలను పేర్చి చేతితో బ్రేక్ చేశారు. వరుసగా 4 సార్లూ ఆ ఫీట్ చేసారు.