Current Date: 10 Oct, 2024

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Tata) కన్నుమూత

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా  కన్నుమూశారు. ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 1937 డిసెంబర్ 28న రతన్ టాటా జన్మించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్   ఛైర్మన్ గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్ గా వ్యవహరించారు.

 

 

Share