Current Date: 10 Oct, 2024

రతన్ టాటా కన్నుమూత.. హర్ష గోయెంకా ట్వీట్

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్వీట్ చేశారు. వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన ఇక లేరని పేర్కొన్నారు. రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు.

Share