Current Date: 06 Jul, 2024

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

 ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 19మంది ఐఏఎస్‌లు బదిలీ కావడం ఇదే తొలిసారి.

Share