Current Date: 05 Oct, 2024

జీవీఎంసీ కమిషనర్ నేడు బాధ్యతలు స్వీకరణ

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా పి.సంపత్ కుమార్  మంగళవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరిస్తారని జీవీఎంసీ అదనపు కమిషనర్  డాక్టర్ వై. శ్రీనివాసరావు సోమవారం తెలిపారు.

Share