Current Date: 04 Jul, 2024

ఇండియా కు తొలి అద్భుత విజయం!


బీజేపీ బలపర్చిన లాయర్ అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్ పార్టీ లాయర్ కపిల్ సిబల్

* సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు

*కపిల్ సిబల్‌కు 1066 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 689 ఓట్లు