Current Date: 07 Oct, 2024

వైద్య పరీక్షల అనంతరం తిరిగి తీహార్ జైలుకు కవిత తరలింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయ్యి జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత అస్వస్థతకు  గురయ్యారు. దీంతో ఆమెను జైలు అధికారులు ఢిల్లీలోని దీన్ దయాళ్ ఆస్పత్రికి తరలించారు కవిత ఒక్కసారిగా కుప్పకూలి పోవడం తో వైద్యం అందించేందుకు జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించి వైద్య పరీక్షల చేసిన అనంతరం కవితను అధికారులు తిరిగి తిహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం కవిత ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

Share