కంచరపాలెం పరిధిలో యువకుని దారుణ హత్య కలకలం సృష్టిస్తుంది. స్థానిక ఐటీఐ జంక్షన్ సమీపంలో ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం ఈ హత్యకు దారి తీసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
Share