హిందూపురం ఎమ్మెల్యేగా మూడు సార్లు వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించడంపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అభినందించారు. ఎంవీపీ కాలనీలోని ఆయన కార్యాలయంలో బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా సోమవారం కేక్ కట్ చేసి వెలగపూడి అందరికీ పంచి పెట్టారు. బాలయ్యబాబు మరిన్ని శిఖరాలు అధిరోహించాలని, ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా సినీ రంగంలోకి ప్రవేశించాలని వెలగపూడి ఆకాంక్షించారు.
Share