Current Date: 06 Oct, 2024

అచ్చంనాయుడు కు హోమ్?

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కింజరాపు అచ్చంనాయుడు కు కీలకమైన హోమ్ శాఖ ను కేటాయించినట్టు తెలిసింది. వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు పాలైన అచ్చంనాయుడు ఇటీవల ఎన్నికల్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్తరంధ్ర టీడీపీ లో అగ్రజునిగా పేరొందిన అచ్చంనాయుడు కి హోమ్ శాఖ ను ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతానికి ప్రాముఖ్యతను కల్పించినట్టు తెలుస్తోంది.

Share