Current Date: 28 Nov, 2024

అందరు అమ్మాయిలూ ఇలా ఉండాలి

తప్పు చేస్తే ఎంత పెద్దోళ్లనైనా ప్రశ్నించే తెగువ ఉండాలి. దానికి వయసుతో సంబంధం లేదని పాలమాకుల గురుకుల పాఠశాల బాలికలు నిరూపించారు. తమ సమస్యలపై ఆందోళన చేస్తున్న వారితో అధికారిణి తో మాట్లాడారు. ఆ టైమ్లో ఓ బాలిక ప్రశ్నలు తూటాల్లా పేలాయి. రోజూ నల్లా నీళ్లు ఇచ్చే మీరు ఇప్పుడెందుకు ఫిల్టర్ నీళ్లు ఇస్తున్నారు? అన్నంలో పురుగులెందుకొస్తున్నాయ్? అంటూ ప్రశ్నించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

Share