Current Date: 07 Oct, 2024

తెరిపి లేని వర్షం శుక్రవారం స్కూళ్లకు సెలవు

విశాఖ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా నేడు (19.07.2024 ) అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు

Share