Current Date: 07 Oct, 2024

మ్యూజిక్ డైరెక్టర్ ఎం. ఎం. కీరవాణి జన్మదినo

సంగీతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికైనా ఆనందాన్ని ఊరట కలిగించగల ఏకైక సాధనం. మెలోడీ అయితే చెప్పనవసరం లేదు. అలాంటి మెలోడీ కి గత మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమా లోకొనసాగుతున్న సంగీత దర్శకుడు కోడూరి మరకతమణి కీరవాణి ఓ అద్భుతమైన రాగానే తన ఇంటిపేరుగా కలిగిన ఈయన నిజంగా సంగీత ప్రపంచంలో వెలకట్టలేని మణి 1989 డిసెంబర్ 9 తన తొలి పాట రికార్డింగ్ తో  తన సంగీత జైయాత్ర మొదలుపెట్టిన ఎం. ఎం. కీరవాణి జన్మదినం జూలై 4 1961 ఎమ్ ఎమ్ కీరవాణి తన కంటూ ఒక పేరు తెచ్చుకున్న భారతీయ చలనచిత్ర స్వరకర్త నేపథ్య గాయకుడు మరియు గీతరచయిత ప్రధానంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తమిళం కన్నడం మలయాళం లో ఇతర భాషలతో పాటు పని చేస్తారు

Share