Current Date: 07 Oct, 2024

మెగాస్టార్ చిరంజీవిపై, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

రైతుల నష్టాలపై సినిమాలు తీసే చిరంజీవి బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాలపై ఎందుకు మాట్లాడలేదు. రైతుల కష్టాలపై సినిమాలు తీసే మీరు.రైతుల ప్రాణాలు తీసిన బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు రైతుల మీద సినిమా తీస్తే కోట్ల రూపాయులు నీకు నీ డైరెక్టర్ కు వచ్చాయి. నీ సినిమా రైతు కడుపు నింపిందా కానీ నువ్వు నీ తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారు. జగ్గారెడ్డి

Share