Current Date: 07 Oct, 2024

క్లాస్ రూమ్లో కూలిన గోడ

క్లాస్ రూమ్లో కూలిన గోడ  ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడ్డ విద్యార్థులు గుజరాత్ - వడోదరలోని శ్రీ నారాయణ్ విద్యాలయ స్కూలులో క్లాస్ రూమ్లో పిల్లలు ఉన్న సమయం ఒక్కసారిగా కూలిన గోడ క్లాస్ ఫస్ట్ ఫ్లోరులో ఉండడం వల్ల పైనుండి బెంచీలతో సహా కింద పడ్డ విద్యార్థులు.

Share