Current Date: 23 Sep, 2024

తెలంగాణ ఎన్నికల కమిషనర్ గా రాణి కుముదిని

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని ని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకుఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వంపార్థసారధిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించగా ఆయన పదవీకాలంఇటీవలే ముగిసింది.

Share