Current Date: 05 Oct, 2024

నదిలో దూకిన మహిళ ను ఎలా రక్షించారో చూడండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు పైనుండి  ఒక మహిళ .నది లోకి దూకేసింది.  ఆమె దూక డాన్ని చూసిన ఒక వ్యక్తి టూరిజం  సిబ్బంది కి సమాచారం అందించాడు. వెంటనే రంగం లోకి దిగిన టూరిజం సిబ్బంది  బోటు ను తీసుకోచ్చి చాక చక్యంగా ఆమె ను రక్షించారు. ఈ ఘటన చూసిన వారు టారిజం సిబ్బంది ని అభినందించారు