Current Date: 04 Jul, 2024

అమరావతి లో సీఎం చంద్రబాబు పర్యటన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. సిఎం ముందుగా ఉండవల్లి లో నాటి ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదికను సందర్శించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం లో రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లిన సిఎంతరువాత రాజధానిలోని వివిధ భవనాలను, నిర్మాణాలను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

Share