Current Date: 05 Oct, 2024

రివాల్వర్ తో భయపెట్టారు

సీఎం జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడు సతీష్ విడుదల – నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన వేముల సతీష్ – మీడియా ముందు కంటతడి పెట్టిన వేముల సతీష్ – గులకరాయి దాడి కేసుతో తనకెలాంటి సంబంధం లేదన్న సతీష్ – కేసు ఒప్పుకోవాలని పోలీసులు రివాల్వర్ తో భయపెట్టారన్న సతీష్ – న్యాయవాది, కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ బయలుదేరిన సతీష్