Current Date: 27 Nov, 2024

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గుమ్మిడి సంధ్యారాణి

రాష్ట్ర గిరిజన,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గా గుమ్మిడి సంధ్యారాణి ఈ రోజు బాధ్యతలు చేపట్టారు.అమరావతి సచివాలయంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ ఛాంబర్లో ఆమె చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె సతీసమేతంగా రాష్ట్ర సచివాలయానికి వచ్చి,పండితులు వేదమంత్రాలు మధ్య సీటులో ఆసీనులై బాధ్యతలు తీసుకున్నారు.

Share