Current Date: 26 Jul, 2026

కేబినెట్ మీటింగ్ కు మళ్లీ పవన్ కళ్యాణ్ డుమ్మా!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్ళీ డుమ్మా కొట్టారు.
మంగళ‌గిరిలోనే ఉన్న  పవన్ కళ్యాణ్‌ విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిసింది.

రెండ్రోజుల క్రితం తాడేప‌ల్లి మ‌ణిపాల్ ఆస్ప‌త్రి లో వున్న సినీ డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించదానికి వెళ్లిన పవన్  ఈ రోజు మంత్రి వర్గ సమావేశానికి రాకపోవడం పై చర్చ జరుగుతోంది

Share