Current Date: 05 Oct, 2024

పవన్ గురించి రేణుదేశాయ్ పోస్ట్.. ఫ్యాన్స్ కౌంటర్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ గురించి మళ్లీ రేణు దేశాయ్‌ పెదవి విప్పుతున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిలైన ఆమె..ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. కానీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.తాజాగా పవన్ సాంగ్‌కు సంబంధించి ఓ పోస్ట్ చేశారామె. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రానికి ఆమె ఎడిటర్‌గా పని చేశారు. 'ఖుషి' సినిమాలోని 'ఏ మేరా జహా' అనే సాంగ్ క్లిప్ని పోస్ట్ చేశారు. ఈ సాంగ్ కి ఎడిటర్‌గా రేణు దేశాయ్‌ పని చేశారు. 

Share