Current Date: 06 Oct, 2024

రామోజీరావు గారికి సైకత నివాళులు.

జొన్న వలస దగ్గర శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం సమీపంలోఈనాడు సంస్థల అధినేత శ్రీ చెరుకూరి రామోజీరావు గారికి సైకత నివాళులు.అట్టడుగుస్తాయినుండి.గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న రామోజీ ఫిల్మ్ సిటీ వరకు ఎంతోమందికి ఉపాధి కల్పించిన ఆయన ఆత్మకు నాయుక్క సైకత నివాళులు. అంటూ గేదెల హరికృష్ణ,,

Share