Current Date: 06 Jul, 2024

గూగుల్ మ్యాప్ ను నమ్మి మునిగిపోయారు

కేరళలోని అలిప్పీకి కారులో వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన నలుగురు. అక్కడ భారీ వర్షాలకు రోడ్లన్నీ నీట మునగడంతో గూగుల్ మ్యాప్ సహాయంతో ముందుకు వెళ్తుండగా కాల్వలోకి దూసుకెళ్లిన కారు. నీట మునిగిన నలుగురిని రక్షించిన స్థానికులు.