Current Date: 28 Nov, 2024

నాలుగు కారిడార్లుగా విశాఖ మెట్రో

▪️కారిడార్-1: విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది
వరకు 34.40కి.మీ, 29 స్టేషన్లు  

కారిడార్-2: గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్
వరకు 5.07కి.మీ, 6 స్టేషన్లు

▪️కారిడార్-3: తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు
వరకు 6.75కి.మీ, 7 స్టేషన్లు

▪️కారిడార్ 4: కొమ్మాది నుంచి భోగాపురం వరకు
30.67కి.మీ, 12 స్టేషన్లు( రెండో దశలో రూ.5734
కోట్లతో నిర్మిస్తారు)

▪️తొలిదశలో రూ.11,498 కోట్లతో 3 కారిడార్లు చేపడతారు.

Share