భజన కొట్టేవాడు మనోడు, నచ్చని విషయాలు చెప్తే వాడు పగోడు అనే మానసిక స్థితి చాలా మంది నాయకులను పాడు చేసింది. చేస్తుంది. చేస్తూనే ఉంటుంది.