అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు వైట్ హౌస్ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం చేయబడిన యునిడోస్యుఎస్ వార్షిక కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. నవంబర్ ఎన్నికల సందర్భంగా బుధవారం మధ్యాహ్నం లాస్ వెగాస్‌లో జరిగిన కార్యక్రమంలో బిడెన్ పాల్గొనలేదు. యునిడోస్ యుఎస్ ప్రెసిడెంట్, సిఇఒ జానెట్ ముర్గుయా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బిడెన్ కు కరోనా బారిన పడ్డారని అందువల్ల సభకు హాజరు కాలేదని అతిథులకు వెల్లడించాడు.