Current Date: 02 Jul, 2024

భారీ వర్షానికి కూలిన ఢిల్లీ ఎయిర్ పోర్టు రూఫ్ టాప్

భారీ వర్షానికి ఢిల్లీ ఎయిర్ పోర్టు టెర్మినల్ 1 లో రూఫ్ కుప్పకూలింది. ఈ ప్రమాదం లో ఒకకారు చిక్కుకుపోయింది. ముగ్గురికి గాయ్యాలయ్యాయి. ఈ సంఘటన పై స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు పౌర విమాన యానా శాఖా మంత్రి  కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.ఇప్పటికే నివారణ పనులు మొదలయ్యాయని, పాసెంజర్స్ కు అవసరమైన ఏర్పాట్లను ఎయిర్ లైన్ సిబ్బంది చూస్తారని ఆయన తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రి కి తరలించారని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు

Share