Current Date: 27 Nov, 2024

ఇక దిశా పోలీస్ స్టేషన్లు ఉండవుఅవన్నీ మహిళా పోలీస్ స్టేషన్లేవిశాఖలో హోం మంత్రి అనిత స్పష్టం

 ఏపీలో ఇక దిశా పోలీస్ స్టేషన్లు ఉండవని.. అవన్నీ మహిళా పోలీస్ స్టేషన్లేనని హోం మంత్రి అనిత విశాఖలో సోమవారం విలేకరులకు చెప్పారు. గంజాయి సమాచారం చెప్పేవారికి క్యాష్ ప్రైజ్ ఇస్తామని, పోలీసులకు వసతులు కల్పిస్తామని, రాజకీయ దాడులు ఉండబోవని తేల్చి చెప్పారు. ఒక టీచర్ గా పిల్లల్ని సరిదిద్దినట్టే వ్యవస్థను కూడా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు.

Share