Current Date: 05 Oct, 2024

ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం .. దివికేగింది చిరంజీవి...

రామోజీరావు మృతిపై ప్రముఖ సినీనటులు చిరంజీవి సంతాపం తెలిపారు.‘‘ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివికెగిసింది’’ అని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.