Current Date: 06 Jul, 2024

అదీప్ రాజ్ ను ఆ ఊర్లోకి రానివ్వ లేదు

పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్ ని చింతలఅగ్రహారం గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. రోడ్లు వేయించలేదని, పంచ గ్రామాల సమస్య ను పరిష్కరించలేదని ప్రజలు నీలాదీశారు. మీరు ఇలా అడిగితే రేపటి నుంచీ గొడవలు తప్పవు అని అదీప్ గ్రామ ప్రజలను బెదిరించారు. అయినా ప్రజలు  అదీప్ ను ఊర్లోకి రానివ్వలేదు. దీంతో అదీప్ గ్రామం నుంచి వెను తిరక్క తప్పలేదు.