Current Date: 05 Oct, 2024

సీఎం రేవంత్ అమెరికా టూర్ షెడ్యూల్ ఇదే.

శనివారం ఉదయం 4.35 గంటలకు సీఎం రేవంత్ హైదరాబాద్ నుండి బయలు  దేరుతారు.
తిరిగి ఈనెల 14 న హైదరాబాద్ చేరుకుంటారు.
మొత్తం 11 రోజుల పాటు రేవంత్ అమెరికా లో పర్యటించానున్నారు.

Share