Current Date: 17 Aug, 2026

మొదటి విమానానికి జలాభిషేకం

భోగాపురం లో  హైదరాబాద్ నుంచి బయలుదేరిన మొదటి విమానం దిగింది. ప్రయాణికులు దిగిన తరువాత విమానానికి జలాభిషేకం చేశారు.ప్రయాణికులకు స్వాగతం పలికిన ఇండిగో సిబ్బంది  భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరిన ప్రయాణికులకు ఒక కిట్ ను అందజేశారు. ఇందులో   రెండు చిన్న కొండపల్లి బొమ్మలు, ఒక చిన్న గులాబీ పువ్వు ల పుష్పగుచ్చమ్,రెండు చాక్ లెట్స్,  రెండు సూట్కేసు టాగ్స్, ఒక ఫస్ట్ ఫ్లైయర్ సర్టిఫికెట్ ఉన్నాయి. అయితే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి  విశాఖ రావడానికి టాక్సీ లో  బయలు దేరిన ప్రయాణికులకు రెండు స్వీట్ పాకెట్స్ ను ఇవ్వడం కోస మెరుపు...