ఇది ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న పొగ మంచు కాదు... విశాఖలోని పరవాడ ఎన్టీపీసీ వెదజల్లుతున్న కాలుష్యం... చుట్టు పక్కల గ్రామాలను పీడిస్తోంది. ముఖ్యంగా పిట్టవాణిపాలెం ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు