Current Date: 02 Jul, 2024

లబ్ది దార్ల ఇళ్ళ కు వెళ్లి పెన్షన్ లు ఇవ్వనున్న చంద్రబాబు

దేశ చరిత్రలోనే సంచలనం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇవ్వనున్న చంద్రబాబు –ఒక ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.జులై 1న పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు సీఎం చంద్రబాబు నేరుగా వెళ్ళనున్నారు.ఏప్రిల్, మే, జూన్ నెల బకాయిలతో కలిపి జులై 1న రూ.7 వేలు పెన్షన్ ను లబ్ది దారులకు చంద్రబాబు అందించనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా  చంద్రబాబు వెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Share