Current Date: 06 Oct, 2024

చంద్రబాబు కోసం నూతన కాన్వాయ్‌ సిద్ధం

ఏపీ సీఎంగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన కాన్వాయ్‌ సిద్ధమైంది. తాడేపల్లిలో ఇంటెలిజెన్స్‌  కార్యాలయం వద్ద మొత్తం వాహనాల్ని అధికారులు సిద్ధం చేశారు. వాటిలో రెండిరటిని సిగ్నల్‌ జామర్‌ కోసం అందుబాట్లో ఉంచారు. టయోటా కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలకు 393అనే నంబర్లను వేయించారు. వీటిని చంద్రబాబు కాన్వాయ్‌ కోసం తయారు చేసినట్టు అధికారులు వెల్లడిరచారు

Share