Current Date: 06 Jul, 2024

విజయనగరం జిల్లాలో హైనా చిక్కులు...

నెల్లిమర్ల నగర పరిధిలోని  కొండ పేట తుప్పల్లో హైనా చిక్కుకొని   కనపడింది. ఎలాగోలా తప్పించుకొని కాలనీలోకి చొరబడింది. భయబ్రాంతులకు గురైన  స్థానికులు తాళ్లతో బంధించి, అటవీశాఖ  అధికారులకు సమాచారం అందించారు.